ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
Actor ProfileActor

ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
Sakshi6 Nov 2026
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం

లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే సినిమాలతో పాటు రీసెంట్ సెన్సేషన్ 'మైన్ వాపస్ ఆవుంగా'తో ఇంతియాజ్ అలీ దర్శకుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి కుమార్తె ఇదా అలీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. దర్శకురాలిగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇకపోతే ఈమె ఇప్పుడీమె తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి బయటపెట్టింది. ఇన్ స్టాలో ఫొటోలు పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) ఇదా అలీ.. గత కొన్నేళ్ల నుంచి కృష్ణ్ అగర్వాల్‌తో ప్రేమలో ఉంది. ఎప్పటికప్పుడు తాము కలిసున్న ఫొటోలోని ఇదా పోస్ట్ చేస్తూనే ఉంది. అలాంటిది జూలై 01న రాత్రి 11 గంటలకు నార్వేలేని య్ట్రెసాండ్ బీచ్‌లో క్రిష్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆమెకు వజ్రాల ఉంగరం తొడిగాడు. ఈ ఫొటోలు పోస్ట్ చేయగా.. బాలీవుడ్ సెలబ్రిటీలైన వేదాంగ్ రైనా, శార్వరి, ఖుషి కపూర్, ఆలియా కశ్యప్, ఓర్రీ తదితరులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదా అలీ విషయానికొస్తే..మాయా, లిఫ్ట్, థాయ్ మసాజ్ తదితర షార్ట్ ఫిల్మ్స్ తీసింది. (ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు) వింబుల్డన్‌ విజేత జానిక్‌ సిన్నర్‌ (ఫొటోలు) వింబుల్డన్‌ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్‌చల్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌ వైభవ్‌ సూర్యవంశీ (ఫొటోలు) ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్‌... విజేతగా హైదరాబాద్‌ (ఫొటోలు) శ్రీలీల ఇన్ స్టా ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు..! మైనర్ బాలికతో కారు డ్రైవ్ చేయించిన SI తిరుపతి సస్పెండ్