
ఇక్కడున్న ఫొటో చూస్తున్నారుగా...కాంపౌండ్ వాల్‌పై దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటున్నారో! ఈ ప్రేమ కబుర్లు విజువల్‌గా ‘శ్రీ శ్రీ’లో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘శ్రీ శ్రీ’ టైటిల్ ఖరారైంది. ‘లవ్ విల్ స్పార్క్ అగైన్’ అనేది క్యాప్షన్. ఈ సినిమాను రవి నెలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను చక్కగా మేళవించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. స్క్రీన్‌పై హీరో–హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సినీ తారల సందడి (ఫోటోలు) యూకే అంబాసిడర్‌తో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు) సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు నాగబంధంలో అనసూయ.. అరుదైన స్టిల్స్ చూశారా? (ఫోటోలు) చైనాకు చుక్కలు..! ఒక వైపు వరదలు.. మరోవైపు విషసర్పాలు సిగ్గులేదా.. పోలీస్ అయి ఉండి..? DGPని ఏకిపారేసిన అంబటి కూటమి పాలనలో ప్రభుత్వ స్కూల్ పని అయిపోయింది వినాశనానికి చేరువలో ప్రపంచం! చరిత్ర దాచిన నిజం కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా