
వైట్ స్టోన్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. చిన్న చిన్న వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ


వైట్ స్టోన్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. చిన్న చిన్న వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ

కాసుల హారం బంగారంలో వేసుకుంటారు. కానీ.. ఇలా లేయర్స్ లో కాసులతో.. ఆక్సిడైజ్డ్ నక్లెస్ వేసుకుంటే.. మెడ నిండుగా ఉండటమే కాకుండా.. ఎలాంటి డ్రెస్ కి అయినా సూట్ అవుతాయి. మీకు బోల్డ్ ఫ్యాషన్ ఇష్టమైతే

హెవీ బోర్డర్, నెట్టెడ్ దుపట్టాతో ఉన్న ఈ బ్లాక్ అనార్కలీ సూట్ పార్టీలకు పర్ఫెక్ట్ ఛాయిస్. హెవీ ఇయర్ రింగ్స్, స్టైలిష్ ఫుట్ వేర్ తో మీ లుక్ అదిరిపోతుంది. పార్టీ వేర్ కోసం ఇలాంటి బ్లాక్ షరారా సూట్స్ మంచి ఎంపిక. ఇవి చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. ఆర్గాంజా దుపట్టాతో జత చేస్తే మరింత అందంగా కనిపిస్తారు. కాస్త సన్నగా ఉండే అమ్మాయిలు కలీదార్ బ్లాక్ అనార్కలీ సూట్ ట్రై చేయవచ్చు. ఈ డ్రెస్ మిమ్మల్ని బ్యాలెన్స్‌డ్‌గా చూపిస్తుంది. అందంగా కనిపిస్తారు. పార్టీలో మీరు ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే ఈ హెవీ అనార్కలీ సూట్‌ను ఎంచుకోవచ్చు. దీని హెవీ డిజైన్ దుపట్టా మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. హైట్ కాస్త తక్కువగా ఉన్నవారు పొట్టి సూట్లకు బదులుగా ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ సూట్లను ఎంచుకోవచ్చు. బోట్‌నెక్ డిజైన్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. లెహరియా బోర్డర్‌తో ఉన్న బ్లాక్ సూట్లు నైట్ పార్టీలకు చాలా బాగుంటాయి. వీటిలో అనార్కలీ ప్యాటర్న్ తీసుకోవచ్చు. స్ట్రెయిట్ సూట్లు కూడా చాలా బాగుంటాయి. Turmeric Water: పరగడుపున పసుపు నీళ్లు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? Jhumka Designs: ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్.. అచ్చం బంగారంలానే ఉంటాయి Kamarband Designs: ఈ వడ్డాణం ఒక్కటి చాలు.. రాయల్ లుక్ లో తళుక్కుమంటారు Pearl Gold Chain: 3 గ్రాముల్లో గోల్డ్ పెర్ల్ చైన్...డైలీవేర్ కి బెస్ట్