పై బంపర్ ఆఫర్.. రూ.40 వేల ఫోన్ కేవలం రూ.11
Actor ProfilePolitician

పై బంపర్ ఆఫర్.. రూ.40 వేల ఫోన్ కేవలం రూ.11

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పై బంపర్ ఆఫర్.. రూ.40 వేల ఫోన్ కేవలం రూ.11,674కే
Zee Telugu15 Dec 2026
పై బంపర్ ఆఫర్.. రూ.40 వేల ఫోన్ కేవలం రూ.11,674కే

Motorola Edge 60 Pro Price: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro) స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Motorola Edge 60 Pro Price: ఎప్పటి నుంచో మోటరోలా నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రిడమ్‌ సేల్‌లో భాగంగా చీప్‌ ధరకే ఈ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా సగం కంటే తక్కువ ధరలకే ఈ మొబైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువగా ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro) స్మార్ట్‌ఫోన్‌ అద్బుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.7-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ (Quad-curved) pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Motorola Edge 60 Pro మొబైల్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ (MediaTek Dimensity 8350 Extreme) 4nm ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి గేమ్స్‌ ఆడేందుకు, ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించిన్నట్లు కంపెనీ వెల్లడించింది.. ఇందులో భాగంగా 50MP ప్రధాన కెమెరా (Sony LYTIA 700C సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 10MP టెలిఫోటో కెమెరాలను కూడా