
ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ల సెలెక్షన్ జరుగుతోంది. ఇందులో భాగంగా అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు పరీక్ష పెట్టారు. ఈ అగ్నిపరీక్ష ఫైనల్‌కు 15 మందిని ఎంపిక చేశారు. ఈ సెలెక్షన్‌లో ఉప్పల్ బాలు కూడా పాల్గొన్నారు. అయితే అతను ఈ ఫైనల్ లిస్ట్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఈ అగ్నిపరీక్షకు అభిజీత్, నవదీప్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తనను బిగ్‌బాస్ వెళ్లనివ్వకుండా నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు. తనవి వల్గర్ వీడియోలంటూ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. స్టేజ్‌పైకి పిలిచి కనీసం టాస్క్ ఇవ్వకుండా.. పాట పాడనివ్వకుండా అవమానించారని ఉప్పల్ బాలు విమర్శలు చేస్తున్నారు. అభిజీత్ తనకు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే.. నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు.నన్ను ఎంతగానో అవమానించావు.. నీ వల్ల నాకు వచ్చే అవకాశం కూడా పోయి నా జీవితం నాశనమైంది అంటూ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశాడు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని..మాపై నీకెందుకంత కుళ్లు అంటూ ప్రశ్నించాడు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా







