నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్.!. దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు
Actor ProfilePolitician

నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్.!. దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్.!. దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు
Zee Telugu21 Nov 2026
నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్.!. దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Brs kcr reached consoles late peddi Sudarshan reddy family: తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమం కోసం కేసీఆర్ తరలి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రవెల్లి నుంచి ప్రత్యేకంగా తన వాహనాల్లో .. భువనగిరి, ఆలేరు, బహుపేట మార్గం గుండా కదలి వెళ్లారు. ఈ నేపథ్యంలో దారి పొడవున మాజీ సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. దారి పొడవునా నిలబడి కేసీఆర్ గారికి అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పాటుగా పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లబెల్లికి చేరుకున్నారు. మరోవైపు భారీగా కార్యకర్తలు చేరుకొవడం వల్ల కేసీఆర్ కు నల్లబెల్లి చేరుకొవడంలో కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత.. కేసీఆర్ నల్లబెల్లికి చేరుకున్నారు. ముందుగా దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటును ఎవరు తీర్చలేరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. Read more: Ktr: కేసీఆర్ చేసిన యాగాలు ఎవరు చేయలేదు.!. మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటికే కేసీఆర్ పెద్ది పిల్లలకు చెరో రూ. కోటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తల్లికి కూడా భారీ సాయం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ది

నల లబ ల ల క చ ర క న న క స ఆర ద వ గత న తప ద ద స దర శన ర డ డ చ త రపట న క ఘన న వ ళ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in