నన్ను టార్గెట్ చేశారు.!. లాల్ దర్వాజ అమ్మవారి బోనాల వేడుకల్లో జోగిని శ్యామలదేవీ భావొద్వేగం
Actor ProfilePolitician

నన్ను టార్గెట్ చేశారు.!. లాల్ దర్వాజ అమ్మవారి బోనాల వేడుకల్లో జోగిని శ్యామలదేవీ భావొద్వేగం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నన్ను టార్గెట్ చేశారు.!. లాల్ దర్వాజ అమ్మవారి బోనాల వేడుకల్లో జోగిని శ్యామలదేవీ భావొద్వేగం
Zee Telugu22 Nov 2026
నన్ను టార్గెట్ చేశారు.!. లాల్ దర్వాజ అమ్మవారి బోనాల వేడుకల్లో జోగిని శ్యామలదేవీ భావొద్వేగం

Jogini Shayamala Devi: జోగిని శ్యామల దేవీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో నిర్వహించే బోనాల ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు.ఈ నేపథ్యంలో ఆమె వాహనాన్ని పోలీసులు ఆపడంతో కాలినడకనే అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వంపై తనను టార్గెట్ చేసినట్లు అన్పిస్తుందని మండిపడ్డారు. మొన్న సికింద్రాబాద్, ఇప్పుడు లాల్ దర్వాజ వద్ద తనకు అవమానం జరిగిందని భావొద్వేగంకు గురయ్యారు. జోగినిలను అవమాన పర్చడం సీఎం రేవంత్ సర్కారుకు మంచిది కాదన్నారు