నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు
Actor ProfilePolitician

నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు
Eenadu29 Dec 2026
నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు