నా మొగుడికి 50 మందితో ఎఫైర్లున్న పర్వాలేదు.!. బాంబు పేల్చిన స్టార్ హీరో భార్య
Actor ProfilePolitician

నా మొగుడికి 50 మందితో ఎఫైర్లున్న పర్వాలేదు.!. బాంబు పేల్చిన స్టార్ హీరో భార్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా మొగుడికి 50 మందితో ఎఫైర్లున్న పర్వాలేదు.!. బాంబు పేల్చిన స్టార్ హీరో భార్య
Zee Telugu4 Oct 2026
నా మొగుడికి 50 మందితో ఎఫైర్లున్న పర్వాలేదు.!. బాంబు పేల్చిన స్టార్ హీరో భార్య

Govinda family dispute: నటుడు గోవిందా భార్య ఇటీవల ఒక రియాలీటీ షోలో మాట్లాడుతూ తన భర్తకు 50 మందితో ఎఫైర్లున్న డొంట్ కేర్ అంటూ మాట్లాడి అందర్ని షాక్ కు గురిచేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా ఇండస్ట్రీలో తరచుగా హీరోలు, హీరోయిన్ల మధ్య రూమర్స్ వార్తలలో ఉంటాయి. ఏ మాత్రం క్లోజ్ గా ఉన్న డేటింగ్ అంటూ, ఇద్దరు కలిసి ట్రిప్ లకు వెళ్లే పెళ్లి ఫిక్స్ అంటూ తరచుగా నెట్టింట రూమర్స్ వైరల్ అవుతాయి. ఈ క్రమంలొ రూమర్స్ రాయుళ్లు కొంత మంది పనిగట్టుకుని సెలబ్రీటీల్ని, రాజకీయ నేతల్ని టార్గెట్ చేసుకుని మరీ ఫెక్ ప్రచారాలు చేస్తారు. అయితే.. గత కొన్ని నెలలుగా హీరో గోవిందా పై ఆయన సతీమణి సుతీతా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. తన భర్తకు ఇండస్ట్రీలో చాలా మందితో ఎఫైర్ లు ఉన్నాయని మండిపడింది. ఇటీవల ఇండస్ట్రీలో వస్తున్న కొంత మంది పడుచమ్మాయిలకు షుగర్ డాడీలు ఖర్చుల కోసం అవసరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు పలు మార్లు గోవిందాపై ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు డైవర్స్ కు రెడీ అయిపోయారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా..సునీతా అహుజా తన భర్త గోవిందాపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తన భర్తకు 50 మందితో ఎఫైర్ లు ఉన్నా ఆయనను వదిలేదిలేదని స్పష్టం చేశారు. జీవితాంతం ఆయనను ప్రేమిస్తునే ఉంటానని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘లాక్ అప్: సచ్ యా సజా’ షోలో సునీత అహుజా ఈ కామెంట్స్ చేశారు. ఈ షోలో.. వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా వచ్చిన శిల్పా షిండే, గోవింద గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలపై.. సునితా అహుజా తాజాగా కౌంటర్ ఇచ్చారు. తన జీవితం గురింజి జడ్జ్ చేసే ముందు తన ముఖం అద్దంలో చూసుకొవాలని ఏకీపారేశారు. తన