నేడు నర్సంపేటకు కేసీఆర్
Actor ProfilePolitician

నేడు నర్సంపేటకు కేసీఆర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు నర్సంపేటకు కేసీఆర్
Andhra Jyothy17 Nov 2026
నేడు నర్సంపేటకు కేసీఆర్

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం వరంగల్‌ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి రానున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి సోమవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా నల్లబెల్లిలో నిర్వహించే సంతాప సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యమానికి పెద్ది చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు