నేటి నుంచి సర్
Actor ProfileActor

నేటి నుంచి సర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేటి నుంచి సర్ పై ప్రత్యేక శిబిరం
Sakshi24 Sept 2026
నేటి నుంచి సర్ పై ప్రత్యేక శిబిరం

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌ )పై ఈ నెల 6 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ప్రారంభిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యుమరేషన్‌ ఫారాలు ఆన్‌లైన్‌లో సమర్పించడం, కొత్త ఓటర్లు నమోదు, ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. ఉద్యోగులు 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలు, తాజా ఫొటో, ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్‌ కార్డు), ఆధార్‌ కార్డు, రెసిడెన్షియల్‌ అడ్రస్‌ ప్రూఫ్‌ వివరాలతో హాజరు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు) బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) ఆ మార్ఫింగ్ వీడియోలు ఏంటండీ.. ప్రశ్న రావణ్ భార్య సంచలనం వీడియో గేటెడ్ కమ్యూనిటీ.. గ్రేటర్ రాజధాని! అమరావతిలో అసలు జరుగుతుంది ఇదే.! ఉగ్రరూపం దాల్చనున్న ఎల్ నినో.. WMO హెచ్చరిక చేతికి బ్యాండేజ్.. నాని కి ఏం జరిగిందంటే.? డీమార్ట్ స్టాక్ భారీ పతనం.. ఒక్క అప్డేట్ తో వేల కోట్లు ఆవిరి