
Eenadu•7 Jan 2027
నేటినుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలుహెచ్ సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా నేటినుంచి ఏడాదిన్నర పాటు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ పార్కు చుట్టూ ప్రభుత్వం 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు అండర్‌పాస్‌లను నిర్మించనుంది. ఇందుకు రూ.1000 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఈనేపథ్యంలో నిర్మాణపనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే అమలుచేస్తున్నారు. నేటినుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు