నా కథలన్నీ ముందు అతనికే చెప్పా
Actor ProfileCelebrity

నా కథలన్నీ ముందు అతనికే చెప్పా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా కథలన్నీ ముందు అతనికే చెప్పా
Eenadu19 Nov 2026
నా కథలన్నీ ముందు అతనికే చెప్పా

రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వెంకీ అట్లూరి. తొలిచిత్రంతోనే ఉత్తమ పరిచయ దర్శకుడిగా ప్రశంసలందుకున్న ఈ తెలుగు డైరెక్టర్‌... ‘లక్కీ భాస్కర్‌’తో ఉత్తమ రచయితగా జాతీయ అవార్డు కూడా సాధించడం విశేషం. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’తో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తాను రాసిన కథలన్నీ ముందు నాగచైతన్యతో చెప్పానని తెలిపారు. డేట్స్‌ కుదరకపోవడం వంటి కొన్ని కారణాల వల్ల కలిసి పనిచేసే అవకాశం రాలేదన్నారు. వివరాలకు.. నా కథలన్నీ ముందు అతనికే చెప్పా