నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ
Actor ProfileActor

నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ
Samayam Telugu26 Oct 2026
నా కో స్టార్ట్స్ లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా దూసుకుపోతోంది భాగ్యశ్రీ బోర్సే . రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన గ్లామర్, నటనతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఈ క్రేజీ హీరోయిన్, తాజాగా అఖిల్ అక్కినేని నటించిన ‘ లెనిన్ ’ చిత్రంతో తన కెరీర్‌లో మొదటి కమర్షియల్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఈమె సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కామెంట్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.రామ్‌తో ప్రేమాయణం నిజమేనా?గత కొంతకాలంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , భాగ్యశ్రీ బోర్సేల మధ్య ఏదో నడుస్తోందంటూ సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ ఆంధ్రా కింగ్ తాలూకా ’ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచే ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ సుందరి కోసమే రామ్ ఏకంగా లిరిసిస్ట్‌గా కూడా మారాడనే టాక్ ఇండస్ట్రీలో నడిచింది. గతంలో ఈ వార్తలను హీరో రామ్ ఖండించినప్పటికీ, భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. పైగా ‘లెనిన్’ ప్రమోషన్స్ సమయంలో "హైదరాబాద్ నా రెండో ఇల్లు.. ఆల్రెడీ ఉంది" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.* ‘లెనిన్’ మాస్ జాతర: బాక్సాఫీస్ వద్ద అఖిల్ క్లీన్ హిట్.. ఆర్జీవీ స్పెషల్ ట్వీట్ వైరల్ టాక్ షోలో పెళ్లి హింట్ తాజాగా ‘లెనిన్’ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తాను పనిచేసిన హీరోల్లో ‘ఫ్రెండ్‌షిప్, డేటింగ్, మ్యారేజ్’ ఎవరితో చేస్తారని యాంకర్ అడగ్గా.. ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అఖిల్ అక్కినేని తనకు కేవలం ఒక మంచి