నా కోసం ఆ హీరో పడిచచ్చిపోయేవాడు.. ప్రతిరోజూ నాకు వీడియోలు పంపించేవాడు
Actor ProfileActor

నా కోసం ఆ హీరో పడిచచ్చిపోయేవాడు.. ప్రతిరోజూ నాకు వీడియోలు పంపించేవాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా కోసం ఆ హీరో పడిచచ్చిపోయేవాడు.. ప్రతిరోజూ నాకు వీడియోలు పంపించేవాడు
TV9 Telugu16 Dec 2026
నా కోసం ఆ హీరో పడిచచ్చిపోయేవాడు.. ప్రతిరోజూ నాకు వీడియోలు పంపించేవాడు

మల్లికా శరావత్.. ఇప్పటి ఆడియన్స్ కు పెద్దగా ఈ అమ్మడు పరిచయం లేకపోవచ్చు కానీ.. 90స్ కిడ్స్ కు ఈ అమ్మడి గురించి బాగా తెలుసు. అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మలైకా హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఒకప్పుడు ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. గ్లామర్ పాటలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఈ బ్యూటీ సినీప్రయాణం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. మల్లికా షెరావత్ 2000ల ప్రారంభంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది. ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ క్వీన్ గా రాణించిన మల్లికా.. ఎక్కువ స్పెషల్ సాంగ్స్ తోనే కవ్వించింది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె స్పెషల్ పాటలు ఉండాల్సిందే. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ లుక్ తో ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలతో పెద్దగా బిజీగా లేకున్నా సోషల్ మీడియాలో, పలు టీవీ షోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది మల్లికా శరావత్. కాగా తాజాగా మల్లికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున తాజాగా ఓ షోలో మల్లికా మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరోకు తానంటే పిచ్చి అని, పార్టీలో కలిసిన ఫోటోలు, వీడియోలు పంపిస్తుంటాడు అని చెప్పుకొచ్చింది. కరణ్‌ జోహర్‌ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్‌ సీజన్‌ 2’లో పాల్గొన్న ఆమె పాల్గొన్నారు. ఆ షోలో ఆమె