ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది
Actor ProfileActor

ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది
Sakshi13 Oct 2026
ధనుష్ మరొకటి.. మామూలు స్పీడ్ కాదు ఇది

పాన్‌ ఇండియా కాదు పాన్‌ వరల్డ్‌ నటుడు ధనుష్‌. ఈయన నటనతో పాటు కథకుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు బాధ్యతలు సక్సెస్‌‌ఫుల్‌‌గా నిర్వహిస్తున్నాడు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధనుష్ ప్రస్తుతం 'ఓమ్'‌ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రాజ్‌ కుమార్‌ పెరియస్వామి దర్శకుడు. ఇదలా ఉండగానే మరొకటి ప్రాజెక్ట్ ప్రకటించాడు. (ఇదీ చదవండి: అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్) ఇందులో డీ,వీ అనే ఇంగ్లీష్ అక్షరాలు, 10–07–26 అనే తేదీ మాత్రమే ఉన్నాయి. ధనుష్‌ తదుపరి మూవీ సత్యజ్యోతి సంస్థలో చేయబోతున్నట్లు చాలారోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ పోస్టర్‌లో వీ అనే అక్షరానికి దర్శకుడు వెంకట్‌ ప్రభు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ అని, విలన్ ఎస్జే సూర్య అని ప్రచారం సాగుతోంది. మరోవైపు '12th ఫెయిల్'తో ఆకట్టుకున్న విదు వినోద్ చోప్రా పేరు కూడా వినిపిస్తోంది. మరి ధనుష్‌తో పనిచేసే ఆ దర్శకుడు ఎవరు? (ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి) ‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో భాగ్య‌శ్రీ బోర్సే .. (ఫొటోలు) సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు) 'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు) 'హృదయం మురళి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన ప్రీతి ముకుందన్ (ఫొటోలు) సముద్ర అలల కంటే ప్రభుత్వ నిర్లక్షమే వాళ్ళ చావుకి.. 5 కోట్లు పెట్టి ఉండవల్లిలో హెలిపోర్ట్.. ఎవడి సొమ్ముతో కడుతున్నావ్... ట్రంప్ వార్నింగ్... ఇరాన్ పై అమెరికా దాడి భర్తను చంపి 400 కి.మీ. దూరంలో పాతేసింది భయ్యా !