దేశాల్లో రిలీజైన తొలి పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది
Actor ProfileActor

దేశాల్లో రిలీజైన తొలి పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేశాల్లో రిలీజైన తొలి పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది
TV9 Telugu13 Jan 2027
దేశాల్లో రిలీజైన తొలి పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడే కాదు ఎప్పుడో పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైంది. 1970లోనే ఓ సినిమా ఏకంగా 50 దేశాల్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఎదో తెలుసా.? అది సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా. 1971లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలి కౌబాయ్ చిత్రంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో విడుదలైన తొలి పాన్ వరల్డ్ తెలుగు చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ ప్రయోగాలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాకు అనేక నూతన టెక్నాలజీలను, జానర్‌లను పరిచయం చేశారు. తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమాలను చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ అప్పట్లో మద్రాసులో విపరీతంగా ఆడే కొన్ని ఇంగ్లీష్ చిత్రాల నుండి స్ఫూర్తి పొంది, అలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయకూడదని కృష్ణ ఆలోచించారు. తక్షణమే రచయిత ఆరుద్రను పిలిపించి, ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ వంటి హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగిన కథను రాయమని కోరారు. ఆరుద్ర అద్భుతమైన కథను అందించగా, కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లోనే కనీవినీ ఎరుగని రీతిలో 8 లక్షల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రాజస్థాన్ ఎడారి నేపథ్యంలో జరిగింది. బొబ్బిలి యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి