ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది
Actor ProfileCelebrity

ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది
Chitrajyothy25 Dec 2026
ది రెడ్ బ్యాగ్ నుంచి మరో పాట వచ్చేసింది

ది రెడ్ బ్యాగ్ సినిమా విడుదల వారం పాటు వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. రాధ్య, రాశి, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా నిజానికి ఆగస్ట్ 14న విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడీ సినిమాను వారం ఆలస్యంగా ఆగస్ట్ 21న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎంజాయ్ ఎంజాయ్' పాటను రిలీజ్ చేశారు. కార్తీక్ కొడకండ్ల స్వరాలు సమకూర్చిన బాణీకి తగ్గ సాహిత్యాన్ని గణేశ్‌ ఆడెపు రాయగా, బీవీకే వాగ్దేవి దీనిని అంతే జోష్‌ తో పాడారు. Fauzi: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ‘ఫౌజీ’ పోస్టర్ అరాచకం 40 ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే