దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..గోల్డ్
Actor ProfileActor

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..గోల్డ్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..గోల్డ్ పై రూ.1,260ల భారీ తగ్గింపు
Zee Telugu18 Dec 2026
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..గోల్డ్ పై రూ.1,260ల భారీ తగ్గింపు

Gold Price Today News: బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన క్రమంలో బంగారం ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి రోజే బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారంపై దాదాపుగా రూ.1,260 (10 గ్రాములకు) తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. వెండి ధరకు గ్రాముకు రూ.260 వద్ద పరిమితమయ్యాయి. ఈ వారంలో జరగనున్న అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినా.. అమెరికాకు చెందిన సెంటర్ కీలక శాంతి ఒప్పందం.. ఇప్పుడు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ (యూఎస్ ఫెడ్) వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ వారం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బంగారం భారీగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి రోజు ఉన్న ధరలతో పోలిస్తే ఆగస్టు 13వ తేదీన 24 క్యారెట్ల విలువైన 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1,260 తగ్గి.. రూ.1,53,600 ధరకు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గుముఖం పట్టి రూ.1,40,800 ధరకు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.940 తగ్గిపోయి రూ.1,15,200 వద్దకు చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతున్న వెండి ధర నేడు అనగా ఆగస్టు 13 నాటికి రూ.2,60,000 వద్దకు చేరింది. భారీగా ధరలో పతనమైన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరల్లో కూడా నిన్నటితో పోలిస్తే మార్పులు లేదు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు
Asianet News Telugu12 Sept 2026
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన తర్వాత ఈరోజు మార్కెట్‌లో మార్పు కనిపించింది.. ధరలు తగ్గినప్పటికీ, గత వారం నమోదైన భారీ పెరుగుదలతో పోలిస్తే

గోల్డ్ కొనేవాళ్లకు గుడ్ టైమ్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే
10TV Telugu1 Jun 2026
గోల్డ్ కొనేవాళ్లకు గుడ్ టైమ్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే

Gold Price Today June 1 : పసిడి ప్రియులకు పండగే. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇదే సరైన సమయం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో