తల్లి ప్రేమకు
Actor ProfilePolitician

తల్లి ప్రేమకు

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources3
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
Sakshi7 Jan 2027
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా

రోమన్‌ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్‌ హెలెనా. రోమ్‌ మొదటి క్రిస్టియన్‌ చక్రవర్తి ‘కాన్‌స్టాంటైన్‌ ద గ్రేట్‌’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది. చిన్ననాటి నుంచే భయ భక్తుల్లో పెరగబట్టి ఆమెకు పెద్దల పట్ల వినయం, సమాజం పట్ల దయ, దేవునిపై విశ్వాసం అనే సద్గుణాలు అలవడ్డాయి. ‘రోమన్‌ కేథలిక్కులు’ అనే పేరులో రోమన్‌ పదం చేరడానికి కారకులు ఈ తల్లీకొడుకులు. ఇదెలా జరిగింది? ఒకానొకపుడు క్రైస్తవుల్ని నానాహింసల పాలు చేసిందీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నదీ ఈ రోమన్‌ పాలకులే. కానీ పేదరికం అనుభవించినా గొప్ప విశ్వాసకురాలైన తల్లి ఉద్బోధనల వల్ల, కాన్‌స్టాంటైన్‌ చక్రవర్తి క్రైస్తవ మతానికి అనుకూలంగా మారాడు. ఈ నేపథ్యంలో రోమన్‌ దేశంలో చిన్నగా కదలిక ప్రారంభమైంది. ‘యేసు ప్రభువు నడిచిన పవిత్ర స్థలాలను దర్శించాలి; ఆయన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేయాలి’ అని హెలెనా యెరూషలేముకు పవిత్ర యాత్ర చేసింది. అక్కడ యేసు ప్రభువు శిలువ వేయబడిన స్థలాన్ని వెతికింది. సంప్రదాయం ప్రకారం, ఆమె అక్కడ శిలువకు సంబంధించిన పవిత్ర అవశేషాలను కనుగొన్నట్లు చెబుతారు. ఆమె ఆ పవిత్ర స్థలాలను గౌరవంగా సంరక్షించి, అక్కడ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సహాయం చేసింది. ముఖ్యంగా యెరూషలేములోని ‘చర్చ్‌ ఒఫ్‌ ద హోలీ సెపుల్చెర్‌’ నిర్మాణానికి ఆమె సహకారం అందించింది. దేవుని ప్రేమను పంచిన హెలెనా క్రీ.శ. 330లో మరణించినా, ఆమె పేరు మాత్రం శతాబ్దాల తరువాత కూడా విశ్వాసం, త్యాగం, తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాయి. – డా. దేవదాసు బెర్నార్డ్‌ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

ఈ త రానికి బాగా న చ్చిన అమ్మ పాట .. 11 కోట్ల కుపైగా వ్యూస్ తో
Asianet News Telugu2 Nov 2026
ఈ త రానికి బాగా న చ్చిన అమ్మ పాట .. 11 కోట్ల కుపైగా వ్యూస్ తో

పాట ప్రారంభంలోనే... "అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట... అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట"... అనే పంక్తులతో తల్లి ప్రేమకు ఎంతటి విలువ ఉందో ఎంతో అందంగా చెప్పారు. చిన్నారి జీవితంలో మొదట

కంటతడి పెట్టిస్తున్న తల్లి కోతి వీడియో.. చనిపోయిన బిడ్డను పట్టుకుని
Andhra Jyothy16 Jun 2026
కంటతడి పెట్టిస్తున్న తల్లి కోతి వీడియో.. చనిపోయిన బిడ్డను పట్టుకుని

ఓ కోతి చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని ఒళ్లో పెట్టుకుని ఊరంతా తిరిగింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియక కళేబరాన్ని ముద్దులాడుతూ.. నాకుతూ లేపడానికి ప్రయత్నించింది. ఇంటర్‌నెట్ డెస్క్: ఈ సృష్టిలో తల్లి

పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు
Andhra Jyothy15 Jun 2026
పిల్లల కోసం ట్రాక్టర్ కు ఎదురు నిలిచిన పక్షి.. వైరల్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. లాప్‌వింగ్