తప్పులు చేసేది ఎన్ టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్ గాంధీ
Actor ProfilePolitician

తప్పులు చేసేది ఎన్ టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్ గాంధీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తప్పులు చేసేది ఎన్ టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్ గాంధీ
Eenadu3 Jan 2027
తప్పులు చేసేది ఎన్ టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్ గాంధీ

యూజీసీ-నీట్‌ పునఃపరీక్ష వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. మోదీజీ.. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు UGC-NET పరీక్షలు జూన్ 22, 30 మధ్య జరిగాయి. ఎన్టీఏ వాటిని రద్దు చేసి సెప్టెంబర్‌లో పరీక్షలు పెడతానంటోంది. తప్పు NTA చేస్తే, శిక్షను విద్యార్థులు అనుభవిస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ