తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్
Actor ProfileActor

తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ
Asianet News Telugu14 Jan 2027
తనకంటే 5 ఏళ్లు చిన్న హీరోతో నయనతార రొమాన్స్, హాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ

తనకంటే దాదాపు 5 ఏళ్లు చిన్నవాడైన హీరోతో లేడీ సూపర్ స్టార్ నయనతార రొమాన్స్ చేసిన సినిమా హాయ్. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ సినిమాలో.. సీనియర్ నటులు రాధిక శరత్ కుమార్, ప్రభు, దర్శకులు కే భాగ్యరాజ్, అమృత శ్రీనివాసన్, వీటీవీ గణేష్, ఫెఫ్సీ విజయన్, సత్యన్, రెంజీ పనికేల్ తదితరులు నటించారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియో బ్యానర్లపై విఘ్నేష్ శివన్, నయనతార, జీ స్టూడియోస్ నిర్మించారు. విష్ణు ఎడవన్ ఈమూవీని డైరెక్ట్ చేశారు. హాయ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈసినిమాకు UA 13+ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేకుండా మోడరన్ రొమాన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో ఫీల్ గుడ్‌ మూవీని రూపొందించారని సెన్సార్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు ఈసినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు (144 నిమిషాలు)కాగా.. స్క్రీన్ ప్లే లో ఎలాంటి సాగదీత లేకుండా గ్రిప్పింగ్‌గా ఉండేలా రన్ టైమ్‌ను సెట్ చేశారు. చెన్నైలోని ఒకే బిల్డింగ్‌లో నివసించే సాధారణ యువతి (నయనతార). అదే బిల్డింగ్ లో ఉండే యంగ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి( కెవిన్). వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారుతుంది. అది కాస్తా వన్ సైడ్ లవ్ గా మారుతుంది. మంచి జాబ్ చేస్తోన్న కెవిన్.. నయనతార లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. ముందు అతను ప్రేమించడం మొదలుపెడతాడు. ఇక వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కారణంగా కథలో ఎలాంటి మలుపులు వస్తాయి? కెవిన్ తన ప్రేమను ఆమెకు చెపుతాడా? నయనతారతో కెవిన్ పెళ్లి జరుగుతుందా? అసలు ఈ విషయం వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు ఏమౌతుంది అనేది హాయ్ సినిమా కథ. ఈ సినిమా ఎమోషన్ ను