
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jangaon retired teacher suicide: తెలంగాణలో కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై తీవ్ర వివాదం రాజుకుంటుంది. ఇప్పటికేు రిటైర్ ఏళ్లు గడుస్తున్న తమకు అందాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని రిటైర్డు ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనేక మంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వంను ఆదేశించిన కూడా అనేక కారణాలతో బకాయిల విడుదల ఆలస్యమవుతుంది. ఈ క్రమంలో దీనిపై పలువురు రిటైర్డు ఉపాధ్యాయులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అంతే కాకుండా కొంత మంది కోర్టుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు చుట్టు తిరుగుతు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. జనగామ జిల్లాకు చెందిన రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి తనకు అందాల్సిన బెనిఫిట్స్ ఆలస్యం మవుతుండంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్యకు పదవీ విరమణ పొందాడు. కొన్ని రోజులుగా తన వద్ద నుంచి తన బావ మరిది, బంధువులు తీసుకున్న అప్పుగా తీసుకున్న డబ్బులుఇవ్వక పోవడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కూడా రాక పొవడంతో తీవ్రమనస్తాపంకు గురయ్యాడు. ఈ క్రమంలో 20 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన 10,77,528 రూపాయలను 21 నెలలు గడిచినా ప్రభుత్వం చెల్లించలేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. Read more: Hyderabad: ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో పెను విషాదం.. రైలు కింద పడి