తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్ పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం
Actor ProfilePolitician

తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్ పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్ పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం
10TV Telugu24 Dec 2026
తెలుగు గడ్డ నుంచి గ్లోబల్ ఎక్స్ పోర్ట్స్.. చాంపియన్స్ కు 10టీవీ పట్టం

10TV Global Footprints : 10 టీవీ.. ది అన్‌ బయాస్డ్‌ న్యూస్‌ ఛానల్‌. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10టీవీది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ.. వేగం, కచ్చితత్వంతో వార్తల్ని ప్రసారం చేస్తూ.. సామాజిక బాధ్యతతో 10టీవీ తన విలక్షణతను చాటుకుంటోంది. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా.. సమాచారాన్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విశ్లేషించి నిజానిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో 10టీవీ శైలి విభిన్నం. లోకల్‌ టు గ్లోబల్‌ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10టీవీ పంథా విలక్షణం. ఎక్స్‌పర్ట్స్‌ అనాలసిస్‌, ఎక్స్‌క్లూజివ్‌ డ్రైవ్స్‌, గ్రౌండ్‌ రిపోర్ట్స్‌, 360 డిగ్రీస్‌ స్టోరీస్‌, స్పీడ్‌ న్యూస్‌, టాప్‌10 న్యూస్‌, పొలిటికల్‌ ఇన్‌సైడ్స్‌, సెటైరికల్‌ న్యూస్‌, స్పెషల్‌ ఫోకస్‌, వీకెండ్‌ రౌండప్స్‌, క్రైమ్‌ రౌండప్స్‌, బిజినెస్‌ ట్రెండ్స్‌, అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్స్‌, సోషల్‌ మీడియా ట్రెండింగ్స్‌, గ్లామర్‌ వరల్డ్‌ అప్‌డేటెడ్‌ న్యూస్‌.. ఇలాంటి ఎన్నో మైల్‌స్టోన్‌ కార్యక్రమాలు 10టీవీ బిగ్‌ స్ట్రెంత్‌. రాజకీయ, సామాజిక, ఆర్థికం, వినోదం ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో చేసిన ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూస్‌, స్పెషల్‌ పాడ్‌ కాస్ట్‌ షోస్‌, ఫేస్‌ టు ఫేస్‌, చిట్‌ చాట్స్‌ ఎన్నో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో స్పెషల్‌ ఇంటర్వ్యూ , మంత్రులు ( శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ ), ఎంపీలు ( బండి సంజయ్‌, ఈటల, డీకే అరుణ, ధర్మపురి అరవింద్‌, రఘునందర్‌ రావు).. మాజీ మంత్రులు, విపక్ష నాయకులు ( కేటీఆర్‌, హరీశ్‌ రావు), పార్టీల అధ్యక్షులు (టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కవిత ).. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ( హైడ్రా రంగనాథ్‌, ఆకునూరి మురళి).. సామాజిక , ఆర్థిక వేత్తలు ( జయప్రకాశ్ నారాయణ్‌).., సెలబ్రిటీలు ( అనిల్‌ రావిపూడి, హేమ, ప్రగతి, సుమన్‌, బన్నీ వాస్‌) ఇలా అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథుల అంతరంగాన్ని ఆవిష్కరించే ఇంటర్వ్యూలతో 10 టీవీ సత్తా చాటుకుంటోంది. [caption id="attachment_1122960"