తాతయ్య కుటుంబంతో సంబంధాలు లేవ్
Actor ProfileActor

తాతయ్య కుటుంబంతో సంబంధాలు లేవ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాతయ్య కుటుంబంతో సంబంధాలు లేవ్
Chitrajyothy27 Nov 2026
తాతయ్య కుటుంబంతో సంబంధాలు లేవ్

ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవిక తెలుగు సినిమా 'అగధ'తో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆమె తల్లి వనితను 'దేవి'తో పరిచయం చేసిన ఎమ్మెస్ రాజు ఈ సినిమా డైరెక్ట్ చేయడంతో విశేషం. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన 'అగధ' చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతోనే జోవిక నటిగా పరిచయం అవుతోంది. ఆమెతో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్‌ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్. నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు: సీఎం విజయ్ తనయుడు మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే ఫ్యాన్స్‌ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది