తృణమూల్ నేత అనుమానాస్పద మృతి
Actor ProfilePolitician

తృణమూల్ నేత అనుమానాస్పద మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తృణమూల్ నేత అనుమానాస్పద మృతి
Eenadu28 Dec 2026
తృణమూల్ నేత అనుమానాస్పద మృతి

మమతా బెనర్జీకి సన్నిహితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆశిష్‌ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో పార్టీ కార్యాలయంలో మృతి చెందారు. ఆయన మృతదేహం కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్హట్‌ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తృణమూల్‌ నేత అనుమానాస్పద మృతి