తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Actor ProfilePolitician

తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
HMTV25 Dec 2026
తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Tandur: తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! Tandur: 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలు రాళ్లను దాటుకొని భారత్‌ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్య్ర సమరయో ధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు