డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
Actor ProfileActor

డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Oct 2026
డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం కోసం వెతుకుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఇంకా తనకు నచ్చిన వరుడు దొరకలేదని, సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. దక్షిణాది అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని తన మనసులో ఉన్న ఆలోచనను కూడా బయటపెట్టింది. కెరీర్‌పై ప్రస్తుతం పూర్తి దృష్టి పెట్టిన నిధి, పెళ్లి విషయంలో తొందరపడట్లేదంటోంది. తిరుపతిలో ఓ మొబైల్ షాపు ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, పెళ్లి అయిన తర్వాత ఇంకోసారి తిరుపతికి వస్తానని ప్రకటించింది. తనకు బాగా డబ్బున్న మగాడు భర్తగా రావాలంటూ జోక్ చేసింది. ప్రస్తుతం ముంబైలో 2 హిందీ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న నిధి, ఆగస్టు 17న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు, అక్టోబర్‌లో తెలుగు సినిమాల షూటింగ్‌లు మొదలవుతాయని కూడా వెల్లడించింది. తెలుగులో పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ నిధి అగర్వాల్ కెరీర్ ఊపందుకోలేదు