డిస్ ప్లే
Actor ProfilePolitician

డిస్ ప్లే

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources4
డిస్ ప్లే, డైమన్షిటీ 9500 తో ఫస్ట్ ఫోన్ ఇదే! ఐక్యూ నియో 11 అల్ట్రా లాంచ్ ఎప్పుడంటే
10TV Telugu1 Jan 2027
డిస్ ప్లే, డైమన్షిటీ 9500 తో ఫస్ట్ ఫోన్ ఇదే! ఐక్యూ నియో 11 అల్ట్రా లాంచ్ ఎప్పుడంటే

మీడియాటెక్ డైమెన్సిటీ 9500M ప్రాసెసర్‌తో వస్తుంది 6.83-అంగుళాల 2K ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు iQOO Neo 11 Ultra : వివో సబ్-బ్రాండ్ ఐక్యూ వచ్చే వారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ ఐక్యూ నియో 11 అల్ట్రా కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500M ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ను ఐక్యూ నియో 11 సిరీస్ కోసం మీడియాటెక్‌తో కలిసి డెవలప్ చేసింది. ఐక్యూ నియో 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు, కీలక ఫీచర్లను షేర్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 2K ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను విజినోక్స్ F2 లూమినెసెంట్ మెటీరియల్‌తో రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్‌తో టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ అల్ట్రా ఫోన్ డిస్‌ప్లే 2,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 98 శాతం ఫస్ట్ ఫ్రేమ్ బ్రైట్‌నెస్ రేషియో కూడా ఉంటుంది. ఈ డిస్‌ప్లే డేంజరస్ బ్లూ లైట్‌ను 5 శాతం తగ్గించి కంటి రక్షణను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ 2.0 అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. మెరుగైన కంటి రక్షణ కోసం నేచురల్ లైటింగ్ అందిస్తుందని చెబుతున్నారు. Read Also : Honor Magic 9 Series : హానర్ మ్యాజిక్ 9 సిరీస్ వస్తోందోచ్.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో దుమ్మురేపనుందా? ఆగస్టు 18న చైనాలో లాంచ్ : ఐక్యూ నియో 11 అల్ట్రా ఆగస్టు 18న చైనాలో లాంచ్ కానుంది. ఇటీవలే ఐక్యూ నియో 11 అల్ట్రా MT6993M మోడల్ నంబర్‌తో చైనా టెలికాం వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో పాటు 12GB + 256GB, 12GB + 512GB, 16GB +

గ్రాండ్ ఎంట్రీ.. బ్యాక్ సైడ్ సెకండరీ డిస్ ప్లే ప్రత్యేకం
Zee Telugu16 Dec 2026
గ్రాండ్ ఎంట్రీ.. బ్యాక్ సైడ్ సెకండరీ డిస్ ప్లే ప్రత్యేకం

Tecno Pova 8 Pro 5g Price: భారత మార్కెట్‌లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది Alive Matrix డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి

ఫ్రీడమ్ సేల్.. రూ.9,774 కే 3 కర్వ్ డ్ డిస్ ప్లే 5 ఫోన్
Zee Telugu10 Dec 2026
ఫ్రీడమ్ సేల్.. రూ.9,774 కే 3 కర్వ్ డ్ డిస్ ప్లే 5 ఫోన్

Infinix Note Edge 5G Offer: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix Note Edge 5G) స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఎక్చేంజ్‌ ఆఫర్‌తో పాటు మరికొన్ని

ఏపీలో డిస్ ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయండి
Telugu Times11 Oct 2026
ఏపీలో డిస్ ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయండి

శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెనా పార్క్ తో మంత్రి లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (సౌత్ కొరియా) సీనియర్ డైరెక్టర్, అపాక్ ఎంఎక్స్ బిజినెస్ హెడ్ శ్రీమతి హెలెనా పార్క్

సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో మంత్రి లోకేష్ భేటీ
Telugu Times1 Oct 2026
సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో మంత్రి లోకేష్ భేటీ

ఏపీలో సియోల్ సెమీ కండక్టర్స్ డిస్ ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి సియోల్ (సౌత్ కొరియా): సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీ (Mr. Taehyung Lee)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల

ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి
Telugu Times25 Sept 2026
ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి

సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ

చైనా యాప్ లతో నిజంగా కారు, బైక్ ఆగిపోతాయా? - టెక్నాలజీ ఏంటి? వాహనదారులు ఏం చేయాలంటే
10TV Telugu10 Sept 2026
చైనా యాప్ లతో నిజంగా కారు, బైక్ ఆగిపోతాయా? - టెక్నాలజీ ఏంటి? వాహనదారులు ఏం చేయాలంటే

చైనా యాప్‌లతో ఈవీ వాహనాలను కంట్రోల్ చేయొచ్చా? బ్యాట్-బీఎంఎస్ టెక్నాలజీ ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? వాహనదారులు ఏం తెలుసుకోవాలి? నివారణకు ఏం చేయాలి? BAT-BMS EV : ఈ-రిక్షాలే కాదు.. ఈవీ కార్లు, బైకులకు

భారీ డిస్ ప్లే, వాట ర్ రెసిస్టెంట్ ఫోన్ .. ధ ర రూ. 10 వేల లోపు
Asianet News Telugu23 Aug 2026
భారీ డిస్ ప్లే, వాట ర్ రెసిస్టెంట్ ఫోన్ .. ధ ర రూ. 10 వేల లోపు

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, సోషల్ మీడియా వినియోగం, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 గో ఎడిష‌న్ ఆపరేటింగ్