డిసి' ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటేనా
Actor ProfileActor

డిసి' ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిసి' ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటేనా
Chitrajyothy21 Nov 2026
డిసి' ని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటేనా

చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. ఈ క్రమంలో ఎంతోమంది స్టార్ హీరోలు వదులుకున్న కథలు, వేరే హీరోల చేతుల్లోకి వెళ్లాక ఇండస్ట్రీ హిట్‌లుగా నిలిచిన సందర్భాలు సినీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా నటించిన డిసి చిత్రం కూడా ఈ కోవకే చెందుతుందని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కథను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండకే వినిపించారని, కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయారని, ఆ తర్వాతే ఇది లోకేష్ కనగరాజ్ వద్దకు చేరిందని వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ డిసి. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వామిక గబ్బీ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనకు ఒక కథ వినిపించారని వెల్లడించాడు. కథ బాగా నచ్చినప్పటికీ, అప్పటికే తాను చేస్తున్న సినిమాల శైలిలోనే ఆ కథ కూడా అనిపించడంతో ఆ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయానని స్పష్టం చేశాడు. ఇప్పుడు డిసి సినిమా విడుదలైన తర్వాత, అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండ కోసమే ఈ కథను సిద్ధం చేశారా? విజయ్ రిజెక్ట్ చేసిన పాత్రలోనే లోకేష్ కనగరాజ్ నటించారా? అనే చర్చ నెటిజన్ల మధ్య