డేటింగ్ యాప్ లో హృతిక్ ప్రొఫైల్
Actor ProfilePolitician

డేటింగ్ యాప్ లో హృతిక్ ప్రొఫైల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డేటింగ్ యాప్ లో హృతిక్ ప్రొఫైల్
Sakshi24 Dec 2026
డేటింగ్ యాప్ లో హృతిక్ ప్రొఫైల్

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, నటి సబా ఆజాద్‌ల బ్రేకప్‌పై ఊహాగనాలు సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. ప్రముఖుల కోసం రూపొందించిన డేటింగ్‌ యాప్‌ ‘రాయా’లో హృతిక్‌ పేరుతో కనిపించిన ప్రొఫైల్‌ స్క్రీన్‌షాట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడమే దీనికి కారణం. గతంలో పలుమార్లు వార్తలు.. 2022లో హృతిక్‌, సబా తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే గతంలో అనంత్‌ అంబానీ వివాహ వేడుకలకు హృతిక్‌ ఒంటరిగా హాజరుకావడం, మరికొన్ని కార్యక్రమాల్లో సబా కనిపిచకపోవడంతో వీరు విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. తరువాత వీరి బ్రేకప్‌పై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ.. బయట వీరిద్దరూ ముచ్చటగా కనిపిస్తూ ఆ వార్తలకు చెక్‌ పెట్టారు. అయితే ప్రస్తుతం ‘రాయా యాప్‌’లో హృతిక్‌కు సంబంధించినట్లు ఉన్న ఓ ప్రొఫైల్‌ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ఖాతా నిజంగా హృతిక్‌దేనా? కాదా అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో నటి ఊర్వశి రౌతేలా 2024లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాను ‘రియా యాప్‌’లో హృతిక్‌తో పాటు ఆదిత్య రాయ్‌ కపూర్‌ ప్రొఫైల్‌నూ చూసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే తాను మాత్రం ఆ యాప్‌ను స్నేహితుల కోసమే ఉపయోగించానిని స్పష్టం చేశారు. కాగా హృతిక్‌ త్వరలో ‘క్రిష్‌4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కానున్నాడు. అయితే తన తండ్రి రాకేశ్‌ రోషన్‌తో కూడా ఓ సినిమాని చేయనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్‌ ఫస్ట్‌ ఇండిపెండెన్స్‌ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్‌ (ఫొటోలు) బాక్ల్‌ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త