టీవీకే ప్రభుత్వం
Actor ProfilePolitician

టీవీకే ప్రభుత్వం

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources6
టీవీకే ప్రభుత్వంపై గవర్నర్ కు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఫిర్యాదు
AP7AM24 Sept 2026
టీవీకే ప్రభుత్వంపై గవర్నర్ కు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఫిర్యాదు

తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా తిరుగుబావుటా ఎగురవేశాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బేరసారాలు, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం, క్యాబినెట్ సమావేశాల్లో అనధికార వ్యక్తుల ప్రమేయంపై జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు శనివారం విడివిడిగా రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టులు చేయడం, వేధింపులకు గురిచేయడం, పార్టీ మారేలా ఒత్తిడి తేవడం వంటి చర్యలకు అధికార పక్షం పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ఆర్‌ఎస్ భారతి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని జాన్, విష్ణు‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మంత్రుల కంటే ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపడ్డారు. వారు ఉన్నత స్థాయి ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇలాంటి దుస్థితి తమిళనాడులో ఎప్పుడూ లేదని అన్నారు. తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్‌ సహా డీఎంకే ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బు ఆశ చూపి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు.అంతేకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గవర్నర్‌ను డీఎంకే కోరింది. ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసేలా విజయ్ స్వయంగా ఒప్పించే ప్రయత్నం చేశారని, రాబోయే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి ఆర్థిక

ప్రభుత్వం కూల్చివేతకు 180 కోట్లు
Andhra Jyothy10 Sept 2026
ప్రభుత్వం కూల్చివేతకు 180 కోట్లు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు ఏకంగా రూ.180 కోట్లు కేటాయించారని, ఓ కార్పొరేట్‌ సంస్థ దీనికి... చెన్నై, జూలై 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌

మద్రాస్ హైకోర్టు గోవధ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీఎం విజయ్
Samayam Telugu31 Aug 2026
మద్రాస్ హైకోర్టు గోవధ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీఎం విజయ్

CM Vijay Supreme Court Petition : తమిళనాడులో గోవధ, దూడల వధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది

తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
Samayam Telugu22 Aug 2026
తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీపై సీఎం విజయ్ కీలక నిర్ణయం

ఇకపై తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తమిళనాడు రోడ్డు రవాణా శాఖ

తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ పాలన మార్క్ హిట్
SkyC Media13 Aug 2026
తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ పాలన మార్క్ హిట్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కేవలం రెండు నెలల స్వల్ప కాలంలోనే సరికొత్త పాలనా శైలిని ప్రదర్శిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయంలో సరికొత్త

ఉప ముఖ్యమంత్రిగా త్రిష.. మాజీ మంత్రి
Chitrajyothy8 Aug 2026
ఉప ముఖ్యమంత్రిగా త్రిష.. మాజీ మంత్రి

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు, సీఎం విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై అన్నాడీఎంకే మాజీమంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్నేహం, బాంధవ్యంకు ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి విజయ్ (Vijay), మేడం

స్టాలిన్ కు బిగ్ షాక్, కీలక 'మిత్రుడు' గుడ్ బై - విజయ్ మార్క్ గేమ్
Oneindia Telugu2 Aug 2026
స్టాలిన్ కు బిగ్ షాక్, కీలక 'మిత్రుడు' గుడ్ బై - విజయ్ మార్క్ గేమ్

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ సీఎం అయిన తరువాత అటు డీఎంకే.. ఇటు అన్నాడీఎంకే పైన గురి పెట్టారు. రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు

జననాయగన్ ’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత
Chitrajyothy29 Jul 2026
జననాయగన్ ’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత

కర్ణాటకకు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కె. నారాయణ‌కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ మంత్రి జైలుకు
Oneindia Telugu23 Jul 2026
సీఎం విజయ్ మాస్టర్ స్ట్రోక్ .. ఆ మంత్రి జైలుకు

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరి 50 రోజులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ పార్టీపెట్టిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ముందుకు

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రిష ఫొటో పెట్టాలి
Oneindia Telugu14 Jul 2026
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రిష ఫొటో పెట్టాలి

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరి నేటికి 50 రోజులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. పార్టీపెట్టిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు దళపతి విజయ్. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ

ఎన్నికల్లేవు.. అప్పుడే డిప్యూటీ సీఎమా? నెటిజన్ల ట్రోలింగ్ తో లారెన్స్ హాట్ టాపిక్
SkyC Media17 Jun 2026
ఎన్నికల్లేవు.. అప్పుడే డిప్యూటీ సీఎమా? నెటిజన్ల ట్రోలింగ్ తో లారెన్స్ హాట్ టాపిక్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినిమా ప్రముఖుల రాజకీయ ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ

ఏం ఫర్లేదు నెక్స్ట్ క్లీన్-స్వీప్ ఖాయం.. తిరుచ్చిలో విజయ్
Samayam Telugu1 Jun 2026
ఏం ఫర్లేదు నెక్స్ట్ క్లీన్-స్వీప్ ఖాయం.. తిరుచ్చిలో విజయ్

ఏం ఫర్లేదు నెక్స్ట్ క్లీన్-స్వీప్ ఖాయం.. తిరుచ్చిలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జోసెఫ్ విజయ్ మొదటిసారి ప్రజల మధ్యకు వచ్చారు. సోమవారం ఆయన తిరుచ్చి జిల్లాలో పర్యటించారు. ఈ