ట్రైన్ లో బట్టలు విప్పేసి.. పోలీసుల
Actor ProfileActor

ట్రైన్ లో బట్టలు విప్పేసి.. పోలీసుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రైన్ లో బట్టలు విప్పేసి.. పోలీసులపై బ్లేడ్ తో దాడి చేసిన నటి అంతారా బెనర్జీ.!. మ్యాటర్ ఏమిటంటే
Zee Telugu30 Dec 2026
ట్రైన్ లో బట్టలు విప్పేసి.. పోలీసులపై బ్లేడ్ తో దాడి చేసిన నటి అంతారా బెనర్జీ.!. మ్యాటర్ ఏమిటంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Actress antara Banerjee arrested in mumbai: ముంబైలో రన్నింగ్ ట్రైన్ లో నటి అంతరా బెనర్జీ పోలీసులకు చుక్కలు చూపించింది. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు విచారణ చేపట్టారు. మోడల్ , నటి అంతరా బెనర్జీ సీటు విషయంలో గొడవలు తలెత్తడంతో పోలీసులపై దాడి చేసింది. ఆమె తన బట్టలు విప్పేసి, బ్లేడుతో వారిపై దాడి చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఆగస్టు 12న ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో బొరివలి, దహను మధ్య ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు అక్కడున్న వారితో సీటు విషయంలో వాగ్వాదం జరింది. ఒక ప్రయాణికుడు ఏసీ కోచ్ లో సీటు రిజర్వ్ చేసుకున్నాడు. అక్కడ నటి కూర్చునిన లేవక పోవడంతో టీటీకీ సమాచారం ఇచ్చాడు. నటి అంతారా బెనర్జీ వెనక్కు తగ్గక పోవడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అంతారా మరింత రెచ్చిపోయి తన ఒంటిపై బట్టలు విప్పేసి బ్లేడ్ తో అక్కడి ఒక పొలీసుపై దాడి చేసింది. ఈ ఘటనతో అక్కడ టెన్షన్ వాతావరణంనెలకొంది. వెంటనే సిబ్బంది అక్కడున్న ఏసీ కోచ్ గదిని క్లోజ్ చేసి నటిని శాంతింప చేయడానికి ప్రయత్నించారు. ఆమె కిటికి అద్దాలు పగలకొట్టేందుకు సైతం ప్రయత్నించినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో ఇద్దరు రైల్వే అధికారులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ముంబైచేరుకున్న తర్వాత ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం అంతరాను బోరివాలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read more: Actor Govinda: ప్లీజ్.. నీకొదండం..మమ్మల్ని వదిలేయ్.!. భార్య సునీతాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన