టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ
Actor ProfileActor

టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ
123Telugu26 Dec 2026
టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు. తాను అసభ్యతను అస్సలు సమర్థించనని, ఈ సినిమాలో తాను కనీసం ముద్దు సీన్‌లో కూడా నటించలేదని స్పష్టం చేశారు. కేవలం టీజర్‌, పాటల్లోని సన్నివేశాలను విడిగా చూసి అంచనా వేయకూడదని, సినిమాలో వాటి వెనుక ఉన్న భావోద్వేగం కథతో పాటు చూసినప్పుడే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. ఈ సినిమా కేవలం యాక్షన్, గ్లామర్ అంశాలకే పరిమితం కాదని, జనరేషన్ గ్యాప్ మరియు పాత తరం నియమాలను నేటి తరం ప్రశ్నించే ఆలోచనాత్మక కథాంశంతో వస్తోందని యశ్ వెల్లడించారు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రానికి విమర్శలతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది