టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో.. ఎప్పుడు? ఎక్కడ
Actor ProfileActor

టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో.. ఎప్పుడు? ఎక్కడ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో.. ఎప్పుడు? ఎక్కడ
10TV Telugu16 Jan 2027
టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో.. ఎప్పుడు? ఎక్కడ

Toxic Pre Release Event : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టాక్సిక్ సినిమా ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తో హైప్ నెలకొంది. 1980 పీరియాడిక్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రానుంది. టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఇటీవల బెంగళూరులో ఘనంగా నిర్వహించగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. యశ్ టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆగస్టు 22 శనివారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. Also See : Iswarya Menon : ఓనం వచ్చేస్తుంది.. చీరలో ఐశ్వర్య మీనన్.. ఎంత ముద్దుగా ఉందో.. దీంతో యశ్ ని చూడటానికి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. యశ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. It's Time. He's Coming!💥💥💥Hyderabad is about get Intoxicated!❤️‍🔥#ToxicTheMovie Pre-Release Event📍Malla Reddy University, Hyderabad22nd August | 5 PM Onwards#ToxicOn26thAug KVN Productions (@KvnProductions) August 19, 2026