జమిలి..డీలిమిటేషన్
Actor ProfilePolitician

జమిలి..డీలిమిటేషన్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
రైలు టికెట్ బుకింగ్ లో కీలక మార్పులు- ఇక నుంచి, మరింత సలభంగా
Oneindia Telugu26 Oct 2026
రైలు టికెట్ బుకింగ్ లో కీలక మార్పులు- ఇక నుంచి, మరింత సలభంగా

రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రైలు టికెట్ బుకింగ్ ప్రయాణీకులకు ఇక సులభతరం కానుంది. ఇప్పటి వరకు ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెడుతూ రైల్వే శాఖ కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. ఈ మేరకు తుది కసరత్తు

కల్యాణలక్ష్మి అమల్లో కీలక మార్పులు, ఇక నుంచి - మార్గదర్శకాలు
Oneindia Telugu26 Oct 2026
కల్యాణలక్ష్మి అమల్లో కీలక మార్పులు, ఇక నుంచి - మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఈ పథకం కింద ఇక నుంచి చెక్కులు కాకుండా

జమిలి..డీలిమిటేషన్ పై బిగ్ ట్విస్ట్ - మోదీ మార్క్ లెక్క
Oneindia Telugu25 Oct 2026
జమిలి..డీలిమిటేషన్ పై బిగ్ ట్విస్ట్ - మోదీ మార్క్ లెక్క

ప్రధాని మోదీ కీలక నిర్ణయాలకు సిద్దమవుతున్నారు. ప్రతిపక్షాలు ఊహించని దెబ్బ కొట్టేందుకు కొత్త లెక్కలు సిద్దం చేస్తున్నారు. మోదీ 4.0 లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం.. పార్టీ లో కీలక మార్పులు చేస్తూనే... ప్రతిష్ఠాత్మక బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా జమిలి ఎన్నికల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ తో పాటుగా జమిలి పైన మోదీ తాజా వ్యూహాలు విపక్షానికి రాజకీయంగా అంతు చిక్కటం లేదు.బీజేపీ అధినాయకత్వం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. గత సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోవటంతో ఇప్పుడు పూర్తి లెక్కలతో బీజేపీ సిద్దం అవుతోంది. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ అమలు దిశగా కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. అదే విధంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ 2029లో అమలు చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. ఏపీలో సాధారణ షెడ్యూల్ ప్రకారమే 2029 లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, 2028 నవంబర్ లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది.తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే - తాజా నిర్ణయం..!?2029 ఎన్నికలే లక్ష్యంగాకాగా, 2029 లోనే జమిలి ఎన్నికల కల సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చీఫ్‌, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌధరి ఆశాభావం వ్యక్తంచేశారు. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహిస్తే బాగుంటుంది.. ఎదురయ్యే సవాళ్లు ఏమిటి.. వాటిని ఎలా పరిష్కరించాలో గోవా ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలిపారు. దాదాపుగా 99 శాతం మంది జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థించారని.. ప్రస్తుతం అన్ని పార్టీలకూ ఆమోదయోగ్యమైన వ్యవస్థ కోసం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. తదుపరి