జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్
Actor ProfileCelebrity

జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్
Asianet News Telugu4 Dec 2026
జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్

ఒక సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్‌లన్నీ అందులో వాడరు. కొన్నిసార్లు ట్యూన్ బాగున్నా, కథకు, సీన్‌కు సెట్ కాకపోతే పక్కన పెట్టేస్తారు. ఆ ట్యూన్‌ను మరో సినిమాలో వాడుకోవడం, అదే ట్యూన్‌కు కొత్త హంగులు అద్ది అదే సినిమాలో మరో పాటగా మార్చడం జరుగుతుంది. సినీ సంగీత చరిత్రలో ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. కానీ అవి తెరబయటే ఉండిపోతాయి. కానీ అలాంటి విషయాలు తెలిసినప్పుడు మాత్రం వాహ్ అనిపిస్తుంది. ఇలాంటివి మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్‌లో చాలానే ఉన్నాయి. సినిమా కథ ప్రకారం, కమల్ హాసన్ మాదక ద్రవ్యాలను పడవలో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు తెలిసిపోతుంది. వాళ్లు వస్తున్నారని తెలియగానే, అవి ఉన్న మూటను ఉప్పుతో కలిపి సముద్రంలో పడేస్తాడు. ఈ టెన్షన్ సీన్ మధ్యలో, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు 'నిలా అదు వానత్తు మేలే' పాట వస్తుంది. ఇప్పుడు వింటుంటే పక్కా మాస్ బీట్ సాంగ్‌లా అనిపించే ఈ ట్యూన్, మొదట ఓ జోలపాట కోసం కట్టింది