మేష రాశి వారికి అధిపతిగా కుజుడు రెండో స్థానంలో, శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నారు. సూర్యుడు, గురుడితో కలిసి నాలుగో స్థానంలో సంచారం చేయడం కారణంగా వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలొచ్చే అవకాశాలున్నాయి. విదేశాల నుంచి కూడా మంచి లాభాలు పొందొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. పరిహారం : * సూర్య గ్రహాన్ని బలోపేతం చేయడానికి ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రం లేదా గాయత్రీ మంత్రాన్ని జపించాలి. * గురు గ్రహ మంత్రాలను 108 జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మిథున రాశి వారికి సూర్యుడు, బుధ, గురు గ్రహాల కలయికతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ వారం చివర్లో సూర్యుడు మిథునం నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో బుధాదిత్య, భద్ర రాజయోగాలు ఏర్పడనున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. పరిహారం : గురు గ్రహం అనుగ్రహం కోసం పసుపు తిలకం పెట్టుకోవాలి. సూర్యుడి అనుగ్రహం పొందాలంటే, ఆదివారం రోజున గోధుమలు, బెల్లం ఎర్రని బట్టలు దానం చేయాలి. సింహ రాశి వారికి శుక్రుడు, కేతువు కలయికతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ వారంలో మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. దౌత్యపరమైన విషయాల్లో మంచి విజయం సాధించొచ్చు. వారం మధ్యలో, ఖర్చులతో సహా ఆర్థిక పరమైన విషయాల్లో విజయాలు సాధిస్తారు. దీంతో మీ బడ్జెట్ అదుపు తప్పే అవకాశం ఉంది. అయితే వారం చివరి నాటికి పరిస్థితులు అదుపులోకి రావొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు
Actor ProfileCelebrity
జూలో మూడో వారంలో సూర్య
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Oct 2026
జూలో మూడో వారంలో సూర్య, గురు గ్రహాల కలయికతో మేషం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి