
కొత్త వారం మొదలైంది.. సోమవారం బిజీ షెడ్యూల్‌లో కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే సినీ ప్రియుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో రోజంతా ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి జూలై 13, సోమవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో పూర్తి జాబితా చూసేయండి. జూలై 13, సోమవారం.. టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు - డ్రైవ్ యాంగ్రీ (DRIVE ANGRY) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – కన్నె వయసు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు –ఈవెంట్ 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 12 గంటలకు – మాష్టారి కాపురం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – మాయాబజార్ (రాజా) ఉదయం 10 గంటలకు – బావ బావ పన్నీరు మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు సాయంత్రం 4 గంటలకు – వినోదం రాత్రి 7 గంటలకు – చినరాయుడు రాత్రి 10 గంటలకు –రాణి కాసుల రంగమ్మ మిడ్‌నైట్ 1 గంటకు – మాయాబజార్ (రాజా) 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – బెంగాల్ టైగర్ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – మిత్రుడు సాయంత్రం 4.30 గంటలకు – సిద్ధం 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – జీవిత చక్రం ఉదయం 4.30 గంటలకు – దుర్గాదేవి ఉదయం 7 గంటలకు – ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి ఉదయం 10 గంటలకు – అంధగాడు మధ్యాహ్నం 1
(2).webp)


