జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది
Actor ProfileActor

జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది
Sakshi12 Oct 2026
జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది

‘‘హృదయం మురళి’ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పని చేశాం. వన్‌ సైడ్‌ లవర్స్‌ మా సిని మాతో చాలా కనెక్ట్‌ అవుతారు. ఈ చిత్రం ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది’’ అని హీరో అథర్వ అన్నారు. ఆకాష్‌ భాస్కరన్‌ దర్శకత్వంలో అథర్వ, ప్రీతి ముకుందన్, కయాదు ప్రధాన పాత్రల్లో ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘హృదయం మురళి’. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించి, కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ప్రీతి ముకుందన్‌ మాట్లాడుతూ– ‘‘హృదయాన్ని హత్తుకునే ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశి మాట్లాడుతూ– ‘‘గతంలో వచ్చిన ‘హృదయం’ మూవీ ఎంత బ్లాక్‌బస్టర్‌ అయిందో, ‘హృదయం మురళి’ కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు. ‘‘ప్రేమ, స్నేహం గురించి చెప్పే అద్భుతమైన సినిమా ఇది’’ అన్నారు నటుడు సెల్వన్‌. 'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) వేడుకగా నిర్మాత బోనీ కపూర్ కూతురి రిసెప్షన్ (ఫొటోలు) 'హృదయం మురళి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన ప్రీతి ముకుందన్ (ఫొటోలు) చీరకే అందం తీసుకొచ్చిన శ్రుతిహాసన్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు) కీచక CI రాసలీలలు..పక్కా ఆధారాలతో SPకి ఫిర్యాదు ఒకే ఒక్క ఓటమితో చెత్త రికార్డు లిస్టులో టీమిండియా లోకేష్ పర్యటన తర్వాతే.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హత్యకు కుట్ర.. అఖిలప్రియ సవాల్.. టీడీపీ ఆఫీస్ వద్ద బిజేంద్ర రెడ్డి! స్మశానం TDP కబ్జా.. రోడ్డుపైనే అంత్యక్రియలు?

సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు
Telugu Times9 Oct 2026
సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు

అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్