చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు
Actor ProfilePolitician

చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
పాదాలకు సరికొత్త అందాన్ని ఇచ్చే హెవీ డిజైన్ పట్టీలు
Asianet News Telugu8 Nov 2026
పాదాలకు సరికొత్త అందాన్ని ఇచ్చే హెవీ డిజైన్ పట్టీలు

చుట్టూ మువ్వలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చక్కగా సెట్ అవుతాయి. ఫ్లవర్ డిజైన్ లో స్టోన్స్ పొదిగిన చైన్ పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. కొత్త

చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు
Asianet News Telugu7 Nov 2026
చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు

నార్మల్ గోల్డ్ జ్యూవెలరీ కంటే.. టెంపుల్ జ్యూవెలరీ చాలా హెవీ లుక్ ఇస్తుంది. దేవుడి ప్రతిమలతో ఉంటాయి. నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. ఇవి వేసుకుంటే కట్టుకున్న చీరకే లుక్ వస్తుంది. చీర మీద హెవీ లుక్ కావాలంటే.. ఇలాంటి డబుల్ లేయర్ టెంపుల్ జ్యువెలరీ హారం ధరించండి. ఇందులో ఒక చిన్న నెక్ పీస్‌తో పాటు, పొడవాటి రాణి హారం, చిన్నచిన్న ఝుంకాలు ఉంటాయి. పొడవాటి టెంపుల్ జ్యువెలరీ హారం రాయల్ లుక్ ఇస్తుంది. దీన్ని మీరు లెహంగా, చీర లేదా అనార్కలీ డ్రెస్సులపై ధరించవచ్చు. దీనికి కింద బ్రోచ్ స్టైల్ టెంపుల్ జ్యువెలరీ పైన ముత్యాలు ఉంటాయి. టెంపుల్ జ్యువెలరీలో చోకర్ సెట్లు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. మీరు ఈ ఫొటోలో ఉన్నట్టు సున్నితమైన ముత్యాల పనితనంతో ఉన్న చోకర్ సెట్‌ను ధరించవచ్చు. మధ్యలో ముత్యాలు మంచి లుక్ ఇస్తాయి ఒకవేళ మీరు సింపుల్ టెంపుల్ జ్యువెలరీ చోకర్ సెట్‌తో హెవీ ఇయర్ రింగ్స్ ధరించాలనుకుంటే, ఇలాంటి డబుల్ లేయర్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. వీటికి కింద ముత్యాలు వేలాడుతూ అదనపు ఆకర్షణ ఇస్తాయి Fenugreek: ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లోనే Pearl Jewellery: తక్కువ ఖర్చుతో క్లాసీ లుక్..బంగారం కంటే ఇవే స్టైలిష్ Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్ Golden Saree: ఈ గోల్డెన్ శారీస్ తో పార్టీలో మీరే స్పెషల్ అట్రాక్షన్!