
Eenadu•2 Nov 2026
గలగలా గోదారి.. కృష్ణమ్మ ఒడికిఎల్నినో పరిస్థితులు నెలకొన్న వేళ కృష్ణా డెల్టాకు గోదావరి అండగా నిలుస్తోంది. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. ఆ జలాలు కృష్ణమ్మ ఒడికి చేరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు చేరుతున్నాయి. దీంతో కృష్ణా డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త చదివారా: వియత్నాం పడవ ప్రమాదం.. సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా