గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
Actor ProfilePolitician

గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
Eenadu20 Jan 2027
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

ఎల్కతుర్తి : వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ గ్రామంలో గురువారం ‘పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు