గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్
Actor ProfileCelebrity

గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి
Asianet News Telugu5 Nov 2026
గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి

ముత్యాల స్టడ్స్ ఎలాంటి దుస్తులకు అయినా బాగా సూట్ అవుతాయి. పిల్లలు, పెద్దవారి వరకు అందరికీ చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చాలా లైట్ గా , సింపుల్ గా కావాలి అంటే… దీనికి బో ఆకారం పైన ఉంటే.. కింద చిన్న ముత్యం ఉంటుంది. ఇవి చాలా స్టన్నింగ్ లుక్ ఇస్తాయి. చిన్న లేదా మీడియం సైజు ముత్యాలే కాకుండా, మీరు ఇలా ఓవల్ షేప్‌లో ఉన్న ముత్యాలతో గోల్డ్ టాప్స్ తీసుకోవచ్చు. ఈ డిజైన్ బరువు తక్కువగా ఉండటమే కాకుండా, చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. అందమైన ముత్యం వేలాడుతున్న ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కూడా అద్భుతమైన ఎంపిక. చీరలు, సూట్లు, ఇండో-వెస్ట్రన్ దుస్తులతో ఈ చెవిపోగులు చాలా అందంగా కనిపిస్తాయి. పార్టీ వేర్ కి బాగుంటాయి. ఈ పర్ల్ డ్రాప్ డిజైన్‌లో, చిన్న గోల్డ్ హుక్ లేదా హార్ట్ స్టడ్‌తో వచ్చే ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. ఈ డిజైన్ ముఖానికి పొడవాటి, గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. తక్కువ బంగారంతో చేసే నగల్లో, ఈ సింగిల్ పర్ల్ స్టడ్ చాలా క్లాసిక్ డిజైన్‌గా పరిగణిస్తారు. ఇందులో చిన్న గోల్డ్ స్టడ్‌పై ఒక మెరిసే ముత్యం, రాయిని అమర్చుతారు.ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది. మల్టీ పర్ల్ హాఫ్ హూప్స్ ఇయర్ రింగ్స్ లుక్ చాలా రాయల్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్‌ను పార్టీల కోసం ప్రత్యేకంగా ఇష్టపడతారు. దీన్ని రోజూవారీగా, పార్టీలకు కూడా ధరించవచ్చు. ఈ పర్ల్ టాప్స్ ట్రయాంగిల్ గోల్డ్ ఇయర్ రింగ్ చాలా సింపుల్ లుక్‌ను ఇస్తుంది. కాలేజ్, ఆఫీస్, డైలీ వేర్‌కు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. తక్కువ బంగారంతో చేసినా ప్రీమియంగా కనిపిస్తుంది. Wall Decor Ideas: పాత గోడలకు న్యూ లుక్..ట్రెండింగ్ వాల్ డెకర్ ఐడియాస్ Toe Rings: పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు Weight Loss: బరువు తగ్గించే పండ్లు