గురుకులాలు
Actor ProfilePolitician

గురుకులాలు

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources4
గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యం
Andhra Jyothy6 Oct 2026
గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యం

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, జులై 07: గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమంపై డీబీసీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్స్ బలోపేతానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల స్టడీ సర్కిల్స్ విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జూలై 16 నుంచి కులవృత్తుల మేళా.. అన్ని కులాలకు సమాన అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌తో బీసీలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ఈ సందర్భంగా అధికారుల నుంచి మంత్రి నివేదిక కోరారు. గురుకులాలు, హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. కుట్టు మిషన్ పథకం అమలుకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. కాటమయ్య రక్షణ కవచాల కిట్ల పంపిణీ వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ
Andhra Jyothy6 Oct 2026
తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ

కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ రంగస్థ నటుడు గుమ్మడి గోపాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అమరావతి, జులై 07: కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Andhra Jyothy13 Jul 2026
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన

ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు

మంత్రివర్గ నిర్ణయం చరిత్రాత్మకం
Eenadu10 Jul 2026
మంత్రివర్గ నిర్ణయం చరిత్రాత్మకం

ఈనాడు, అమరావతి-విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, 9, 10 షెడ్యూల్‌లలో ఉన్న సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం

ఏపీలో ఆ విద్యార్థులకు తీపికబురు.. కొత్తగా మరో 10 గురుకులాలు
Oneindia Telugu7 Jul 2026
ఏపీలో ఆ విద్యార్థులకు తీపికబురు.. కొత్తగా మరో 10 గురుకులాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ముఖ్యంగా బీసీ విద్యార్థుల విద్యా అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త

ఏపీలోని ఈ జిల్లాల్లో కొత్తగా 10 గురుకులాలు ఏర్పాటు.. అదనంగా 4,800 సీట్లు
Samayam Telugu4 Jul 2026
ఏపీలోని ఈ జిల్లాల్లో కొత్తగా 10 గురుకులాలు ఏర్పాటు.. అదనంగా 4,800 సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10 బీసీ గురుకులాలు రానున్నాయి. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచి బాలురు ఐదు, బాలికలకు ఐదు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ గురుకులాల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి