
వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. ఈ నెక్లెస్ చీరలతో పాటు డ్రెస్సులపైకి సెట్ అవుతుంది. సన్నటి సిల్వర్ చైన్, మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ టూ స్టెప్ నెక్లెస్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. అన్ని వయసులవారు వేసుకోవచ్చు. వైట్ స్టోన్ చైన్ తో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది. మల్టీకలర్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ నెక్లెస్ ఏ చీరతో అయినా మ్యాచ్ అవుతుంది. మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది. స్టోన్స్, కుందన్స్, బీడ్స్ తో ఉన్న ఈ నెక్లెస్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు.. సింపుల్ గా, అందంగా కనిపిస్తారు. Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్ Anklets: బుజ్జిపాపాయిలకు అదిరిపోయే మువ్వల పట్టీలు Bangles: అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్.. చూస్తే ఫిదా Bandhani Sarees: రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే!