కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్
Actor ProfileActor

కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్
123Telugu21 Dec 2026
కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ సినిమా కరుప్పు తో భారీ హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఆ సినిమాతో వచ్చింది. దీనితో నెక్స్ట్ రానున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పై ప్రెజర్ పడింది. పైగా ఇది క్లాస్, ఫ్యామిలీ డ్రామా కావడంతో ఈ సినిమాకి బుకింగ్స్ ఏమన్నా డ్రాప్ అవుతాయా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకి కూడా అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. గత 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 4 లక్షల టికెట్స్ కి పైగా సేల్ జరిగింది. ఇది దాదాపు కరుప్పు ప్రీ సేల్స్ తో సరి సమానం అన్నట్టుగా తెలుస్తోంది. ప్రీ సేల్స్ మరియు డే 1 కి కలిపి 7 లక్షలకి పైగా టికెట్ సేల్స్ జరిగినట్టు టాక్. సో మొత్తానికి క్లాస్ సినిమాతో కూడా సూర్య దుమ్ము లేపాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా నాగవంశీ నిర్మాణం వహించారు