క్రేజీ కలయిక
Actor ProfileActor

క్రేజీ కలయిక

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి
123Telugu27 Dec 2026
క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమా సక్సెస్ మీట్‌ లో సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. దీంతో, వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుంది ?, అసలు సూర్యతో త్రివిక్రమ్ సినిమా చేస్తే.. ఆ కథ ఎలా ఉంటుంది ?, ఎలా ఉంటే బాగుంటుంది ?, నిజంగా ఈ సినిమా వస్తే ఎవరికి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ? అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. సూర్యను కేవలం మాస్ హీరోగా చూపించడం కంటే.. అతని నటనలోని ఎమోషనల్ యాంగిల్‌ను బయటకు తీసే కథను త్రివిక్రమ్‌ రాస్తే బాగుంటుంది అని, ఎలాగూ త్రివిక్రమ్ డైలాగ్స్ – సూర్య ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కలిస్తే.. ఈ కాంబినేషన్‌కు ఓ కొత్త ఫీల్ వస్తోందని.. కాబట్టి, కథలో ఫ్యామిలీ ఎమోషన్ పెట్టి, యాక్షన్‌తో సీన్స్ ను మిక్స్ చేస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కాంబినేషన్‌పై తెలుగు – తమిళ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి వస్తోంది. ఎలాగూ సూర్య సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కూడా ఉంది

విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ లో అనన్య పాండే
SkyC Media28 Sept 2026
విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ లో అనన్య పాండే

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా రౌడీ జనార్దన్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఈ