కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే
Actor ProfileActor

కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే
123Telugu24 Dec 2026
కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే

వరస హిట్లతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న విడుదల కానుంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కార్తి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పవర్ ఫుల్ పోస్టర్‌లో శ్రీవిష్ణు మెడలో ఎర్ర కండువా, భుజాన తుపాకీతో విప్లవాత్మకమైన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది