కుంభరాశిలో రాహువు సంచారం.. నక్కతోక తొక్కబోతున్న రాశులు ఇవే
Actor ProfileCelebrity

కుంభరాశిలో రాహువు సంచారం.. నక్కతోక తొక్కబోతున్న రాశులు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుంభరాశిలో రాహువు సంచారం.. నక్కతోక తొక్కబోతున్న రాశులు ఇవే
Zee Telugu30 Sept 2026
కుంభరాశిలో రాహువు సంచారం.. నక్కతోక తొక్కబోతున్న రాశులు ఇవే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Kumbha Rasi Rahu Transit: కుంభరాశిలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉండబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న మాట. కాబట్టి, డిసెంబర్ వరకు కుంభరాశిలో రాహువు సంచారం వలన ఏ రాశుల వారికి శుభవార్తలు అందుకోబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహగతులు ఏం చెప్పబోతున్నాయి. రాహువు ఎల్లప్పుడూ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం, రాహువు శనిదేవుడు రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. అంతు చిక్కని గ్రహమైన రాహువు, శనిదేవుడు అధిపతి అయిన కుంభరాశిలో గత యేడాది నుండి అక్కడే సంచరిస్తున్నాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ యేడాది డిసెంబర్ 5వ తేదీ వరకు ఆ రాశిలోనే సంచరిస్తాడు. ఆ తర్వాత రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశిలో రాహువు సంచారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం. కుంభ రాశిలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికీ గణనీయమైన మార్పులను తీసుకురాబోతుంది. రాహువు మూడవ, ఆరవ పదకొండవ స్థానాలలో ప్రయోజనాలను అందిస్తుంది. మేష రాశి: కుంభ రాశిలో రాహువు సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. కుంభం నుంచి మేష రాశి మూడవ ఇల్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు రూపొందించే ప్రతి వ్యూహం భవిష్యత్తులో విజయం సాధించడానికి దోహదం చేస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలిగిపోతాయి. మంచి ప్రణాళికతో, మీరు వ్యాపారంలో లాభాలు